Home » Tamil Version
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, భవదీయుడు భగత్‌సింగ్ త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడ�