Home » Tamilaruvi Manian
శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్(69).. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన రజనీ.. 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేసినప్పటికీ ఇన్నాళ్లకు పక�