Home » Tamim Iqbal reverses retirement
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్భాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్కు గురి చేశాడు. అయితే.. ఒక్క రోజు వ్యవధిలోనే అతడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.