Home » Tamizhagam
తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కా
జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. ద�