Home » Tan Boon Heong
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన పురుష క్రీడాకారుడిగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు