-
Home » tanya chandran
tanya chandran
Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు
November 7, 2021 / 07:14 AM IST
కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది కాని నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు.