Home » Tanya Hope Photos
హీరోయిన్ తాన్యా హాప్ తాజాగా వెపన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో తళుక్కుమంది.
వసంత్ రవి, తాన్యా హోప్, సత్య రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వెపన్' మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాన్యా రెడ్ డ్రెస్ సోయగాలు ఒలికిస్తూ మైమరపించింది.
వసంత్ రవి, తాన్యా హోప్, సత్య రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వెపన్' మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీం హాజరయ్యి మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు.
బాలీవుడ్ టు టాలీవుడ్ ముద్దగుమ్మలు సోషల్ మీడియాలో తమ కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఈక్రమంలోనే కీర్తి సురేష్..
‘ఇదే మా కథ’ లో సుమంత్ అశ్విన్‌తో రొమాన్స్ చేసిన కన్నడ చిన్నది తాన్య హోప్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..