Home » Taraka Ratna Health Problems
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు సహకరిస్తున్నాడని తెలిపారు. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.