-
Home » Taraka Ratna wife
Taraka Ratna wife
Taraka Ratna : తన తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోని షేర్ చేసిన తారకరత్న కూతురు..
March 24, 2023 / 01:06 PM IST
తారకరత్న (Taraka Ratna) మరణం అనంతరం తన కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న కూతురు నిష్కా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తారకరత్నకు సంబంధించిన చివరి వీడియోని షేర్ చేసింది.