Home » Tarakaratna Children
నేడు దీపావళి సందర్భంగా దివంగత నటుడు తారకరత్న పిల్లలు తమ తండ్రిని తలుచుకుంటూ ట్రెడిషినల్ దుస్తుల్లో దిగిన ఫోటోలను తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.