-
Home » Tarakaratna Health Condition
Tarakaratna Health Condition
Tarakaratna Health Condition: నిన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు.. జూ. ఎన్టీఆర్
January 29, 2023 / 02:29 PM IST
తారకరత్న ఆరోగ్యంపై జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి విషంగానే ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నారని, నిన్నటి కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని ఎన్టీ�