Home » Tata Curve EV
Tata Curve EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కావాలా? సరసమైన ధరలో టాటా కర్వ్ ఈవీ కారు కొనేసుకోవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 502 కిలోమీటర్ల రేంజ్ దూసుకెళ్తుంది.