Home » Tata Curvv EV Features
Tata Curvv EV Launch : భారత మార్కెట్లో టాటా కర్వ్ ఈవీ ప్రారంభ ధర 45kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన బేస్ క్రియేటివ్ వేరియంట్ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్-స్పెక్ ట్రిమ్, ఎంపవర్డ్+ఎ ధర రూ. 21.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు.