Tata Employees

    ఐఫోన్ కేసింగ్ తయారీ ప్లాంట్ విస్తరించనున్న టాటా గ్రూప్

    November 28, 2023 / 09:13 PM IST

    Tata iPhone Cases : టాటా గ్రూప్ భారత్‌లోని హోసూర్‌లో ఐఫోన్-కేసింగ్ తయారీ కేంద్రాన్ని గణనీయంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్లాంట్ పరిమాణాన్ని రెట్టింపు చేయనుంది. తద్వారా 28వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించనుంది.

10TV Telugu News