Home » Tata Nexon EV Max Launch
Tata Nexon EV Max XZ Plus : టాటా నెక్సాన్ EV మ్యాక్స్ XZ+ లక్స్ భారత మార్కెట్లో రూ. 18.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. పెద్ద 10.25-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో సహా కొన్ని కొత్త ఫీచర్లను కలిగి ఉంది.