Home » Tata Nexon SUV sales
Top SUV Sales in September 2023 : సెప్టెంబరు 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUV పాపులర్ మోడల్ కార్లలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి.