Home » Tata Punch EV Discount
Tata Punch EV : మీ ఫ్యామిలీ కోసం టాటా కొత్త కారు చూస్తున్నారా? అయితే, అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఈవీ కారు వచ్చేసింది. సింగిల్ ఛార్జ్‌తో 421 కి.మీ రేంజ్ దూసుకెళ్లగలదు.