Home » Tata Punch Facelift India
Tata Punch Facelift : 2026 టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ ఈరోజు లాంచ్ అయింది. కొత్త మోడల్లో భారీ డిజైన్, ఫీచర్ మార్పులు ఉన్నాయి. కొత్త ధర, ఫీచర్లు, కలర్ ఆప్షన్లు, వేరియంట్ వివరాలు ఇలా ఉన్నాయి. (Image Credit To Original Source)
Tata Punch Facelift : టాటా మోటార్స్ కొత్త 2026 ఫేస్లిఫ్ట్ కారు చూశారా? అడ్వాన్స్ ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ధర కూడా రూ. 5.59 లక్షలు మాత్రమే..