Home » Tata Sierra
Kia Seltos 2026 : సరికొత్త కియా సెల్టోస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. కొత్త సెల్టోస్ టాటా సియెర్రా కన్నా రూ. 50వేలు చౌకగా లభిస్తుంది.
Tata Sierra SUV Launch : భారత మార్కెట్లో ఈ 5-డోర్ల టాటా సియెర్రా SUV కోసం బుకింగ్లు డిసెంబర్ 16న ప్రారంభం కానుండగా, డెలివరీలు జనవరి 15, 2026న మొదలవుతాయి.
Tata Cars Discounts : టాటా మోటార్స్ SUV కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్ కార్లు డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఓసారి లుక్కేయండి.