Home » Tata Technologies
Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్ 20 ఏళ్ల తర్వాత ఐపీఓ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాంతో ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ పెరిగింది. రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను అందుకుంది.
టాటా గ్రూప్ నుంచి 2004లో టీసీఎస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూకురాగా, ఆ తర్వాత ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. త్వరలోనే ఐపీఓ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఒక నివేదిక వెల్లడించింది. ఐపీఓ వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ సంస్థను టాటా నియమించుకున్�