-
Home » Tata Technologies IPO
Tata Technologies IPO
20ఏళ్ల తర్వాత ఐపీఓలోకి టాటా టెక్నాలజీస్ ఎంట్రీ.. షేర్లకు ఫుల్ డిమాండ్!
November 24, 2023 / 08:24 PM IST
Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్ 20 ఏళ్ల తర్వాత ఐపీఓ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాంతో ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ పెరిగింది. రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను అందుకుంది.