Home » Tatarstan
రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పారాట్రూపర్స్తో వెళ్తున్న రష్యా యుద్ధవిమానం L-410 సెంట్రల్ రష్యాలోని తతర్స్థాన్ సమీపంలో కుప్పకూలింది.