Home » Tattoos Designs
పువ్వుల్ని చూస్తే ఆనందం కలుగుతుంది. అది పాజిటివ్ ఎనర్జీ. అదే రక్తాన్ని చూస్తే భయం కలుగుతుంది. అది నెగిటివ్ ఎనర్జీ. పండును చూస్తే తినాలపిస్తుంది. అది పాజిటివ్. అదే పామును చూస్తే భయం కలుగుతుంది. భయం అంటే నెగిటివ్. అలాగే మనం చూస్తే ఏదైనా పాజిటివ్