Home » Tax deductions
Union Budget 2025 : ఆదాయ పన్ను విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులందరూ హర్షిస్తున్నారు. కానీ, కొన్నింటికి మినహాయింపులు ఇస్తూనే మరికొన్ని విషయాల్లో మాత్రం బడ్జెట్లో దృష్టి పెట్టకపోవడం ఏంటి?
Budget 2025 : గృహ రుణాలపై వచ్చే వడ్డీ అనేది పాత పన్ను విధానంలో సెక్షన్ 24(B) కింద లభించే మినహాయింపు.. అయితే, కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేదని గమనించాలి.