-
Home » Taxiwaala
Taxiwaala
Priyanka Jawalkar : బన్నీ, విజయ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తిమ్మరుసు బ్యూటీ ప్రియాంక
August 11, 2021 / 07:07 PM IST
తిమ్మరుసు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బన్నీ అంటే తనకు క్రష్ అని మనసులో మాట బయటపెట్టింది.