Home » TBGKS
రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ..సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆరు డిమాండ్లతో బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది.