Home » TCL 4K QLED TV
TCL 4K QLED TV : టీసీఎల్ కొత్త 4K QLED TV, C645ని రిలీజ్ చేసింది. ఈ టీవీ ధర రూ.40,990 నుంచి ప్రారంభమవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు TCL లేటెస్ట్ ఆఫర్ Google TV OSతో వస్తుంది.