Home » tcl mini led tv
TCL Mini LED TV : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. TCL నుంచి అద్భుతమైన డిస్ప్లేతో TCL మినీ LED TV వచ్చేసింది.. ధర కూడా తక్కువే..
TCL C755 Mini LED TVs : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో టీసీఎల్ కంపెనీ కొత్త మినీ టీవీని ప్రత్యేక ఆఫర్లతో అందిస్తోంది. టీసీఎల్ సి755 4కె క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీలను వేర్వేరు సైజుల్లో ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలివే..