Home » TDLP
చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు.
విజయవాడ : తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలే అజెండాగా టిడిఎల్పి సమావేశం జనవరి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం జరగనుంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నే�