TDLP decision

    TDP : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం

    March 5, 2022 / 07:36 PM IST

    చట్టసభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కాదని అసెంబ్లీకి వెళ్లేందుకు ఎమ్మల్యేలు,ఎమ్మెల్సీలు మొగ్గుచూపారు.

10TV Telugu News