Home » TDLP Meeting
మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ...
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా..వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం టీడీపీ ఎల్పీ మీటింగ్ జర�
టీడీపీకి చెందిన 32 మంది MLC సభ్యుల్లో…ముగ్గురు పోతే..29 మంది సభ్యులు ఒకే తాటిపైకి ఉన్నామని, పార్టీ అధ్యక్షులు బాబు ఆదేశాల మేరకు..ఐదు కోట్ల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము పని చేస్తామని టీడీపీ శాసనమండలి డిప్యూటీ లీడర్ శ్రీనివాస్ వెల్లడించారు. తనన
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని, భవాని సమావేశానికి హాజరు కాలేదు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.