Home » TDP and JanaSena alliance
సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.
జనసేన - టీడీపీ పొత్తు విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.
టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారు. పవన్ కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు