-
Home » TDP complaint to ED
TDP complaint to ED
Gudivada Casino: క్యాసినో వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
February 8, 2022 / 01:34 PM IST
గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ లు జరిగాయంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు