Home » TDP Janasena
Chandrababu Pawan Kalyan Speech : ఏపీలో ఈసారి కూటమిదే అధికారం
ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వల