TDP Leader Vamsi

    గన్నవరంలో పొలిటికల్ హీట్ : యార్లగడ్డ అసంతృప్తి

    October 26, 2019 / 07:55 AM IST

    ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్‌ మారుస్తుండడంతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్�

10TV Telugu News