-
Home » TDP Leadership
TDP Leadership
Chandrababu Naidu: పదవులు.. పంపకాలు.. చంద్రబాబుకు సవాల్..!?
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్ వార్నింగ్లు వర్కౌట్ అవుతున్నట్లేనా? వారికి నోటీసులెందుకు?
అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు.
TDP Leadership Race: టీడీపీలో రథసారథుల రేసు.. ఆ జిల్లాల బాస్లు ఎవరు?
నామినేటెడ్ పదవులలో ఉన్న వారికి జిల్లా సారథ్యం బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు ఏ పదవుల్లో లేని నేతలకు అవకాశం దక్కనుంది.
ఇకపై చేరికలకు షరతులు.. టీడీపీ న్యూరూల్స్..! జాయినింగ్స్పై అధిష్ఠానం ఆలోచన ఏంటి?
టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందట.
టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
Buddha Venkanna: పోరాటం చేయని వాళ్లు, బ్లాక్ మెయిలింగ్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని అన్నారు.
TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?
ప్రభుత్వం చెప్పినట్లు లోకేశ్ను అరెస్టు చేస్తే.. ముఖ్యనేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండాపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా?