Home » TDP MP JC Diwakar Reddy
ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జగన్ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి దేశాన్ని మార్చడం చేతకాదన్నారు. అలాగే రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ కూడా అడిఆశగానే మిగిలిపోతు�