Home » TDP MP Keshineni Nani
నాకు 100శాతం మండితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు అంటూ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంచిపనులు ఎవరి చేసినా అభినందిస్తానని తెలిపిన కేశినేను బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలిసి పనిచేస్తానని అది పార్టీలతో సంబంధం లేదన్నారు.
తొడలు కొట్టి మీసాలు మెలేస్తే నాయకులు కాలేరని..ప్రజల మనస్సులు గెలవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని .వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని..మరోసారి చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్�