Home » TDP Protests
టీడీపీ క్షమాపణ చెప్పాల్సిందే..!
కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన బాట పట్టింది. 10 డిమాండ్లతో బుధవారం (జూన్ 16) నుంచి నాలుగురోజుల పాటు టీడీపీ నిరసనలు చేపట్టనుంది.