Home » Tdp protests on Ycp attack
గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు.