Home » TDP spokesperson Pattabhiram
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి జరగలేదని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో గుంటూరు అర్బన్ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి కేసులో ఏడుగురిని గుర్తించి, విచారించారు.