Home » TDP Suspend
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చర్యలు తీసుకుంది ఆ పార్టీ అధిష్టానం. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన గన్నవరం ఎమ్�