Home » tdp ysp clashes
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎ