Home » TDR Bank
Real TDR Projects : జీహెచ్ఎంసీలో టీడీఆర్ బ్యాంకును 2019లోనే అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏటా ఖజానాపై జీహెచ్ఎంసీకి దాదాపు 5వేల కోట్ల భారం తగ్గింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10వేల కోట్ల వరకు టీడీఆర్ సరిఫికెట్లను జారీ చేశారు.