Home » tea powder
డూప్లికేట్ టీ పౌడర్.. గుర్తించడం ఎలా..?
సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు
అధికారులు ఎన్నిదాడులు చేస్తున్నా నకిలీలుల తయారు చేసే మాయగాళ్లు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు.