-
Home » teacher beats him
teacher beats him
Rajasthan: రాజస్థాన్లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి
August 24, 2022 / 07:02 PM IST
దళిత విద్యార్థిపై టీచర్ దారుణంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.