Home » Teaching English
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.