Home » Tealangana people in sudan
సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఆపరేషన్ కావేరిలో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.