Home » Tealgna Politics
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్ ఖరారు చేయనుంది.