Home » Team India Captain
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సౌథాంప్టన్ స్టేడియంలో గురువారం ఉదయం కోహ్లీ టీమ్ సందడి చేసింది. నెట్ సెషన్స్‌లో క్రికెటర్లు అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంతో ఎక్స్‌ర్‌సైజ్, ప్రాక్టీస్ చ�
వరుస రికార్డులతో చరిత్ర తిరగరాస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్లో మరో అరుదైన ఘనతను సాధించాడు.